అలా నా పెళ్లి అవుతుంది.. ఆ ఆనంద సమయాన మీ దీవెనలు..కావాలి.

Wednesday, May 4, 2011

తనని చూడగానే..
ఆకాశం లో మెరుపులు మెరవలేదు..
అలా పూలు కూడా రాలలేదు..

కానీ తనతో వుంటే
నా జీవితం మొత్తం ఆనందం గా ఉండగలను అని అనిపించింది..
ప్రతి విషయం తనతో పంచుకోవాలి అనిపించింది..
తను లేని.. ప్రతి క్షణం ఇక నుంచి అసంపూర్ణం అనిపించింది..
మొత్తం గా తను నా కోసమే పుట్టింది అని అనిపించింది..

అందుకే ఇక ఆలస్యం చేయకుండా.. వెంటనే మా పెద్దలకి ఒకే చెప్పాను.. వాళ్ళు ముహూర్తం పెట్టి.. ఆ రోజు నుంచి తను నీదీ అనిచెప్పారు..

మీరు తప్పక వచ్చి మీ దీవెనలు.. మాకు అందిస్తారని ఆశిస్తూ

మీ రాక కోసం ఎదురు చూస్తూ మీ శశి..

కింద ఉన్న బొమ్మ మీద క్లిక� [...]



 
 
 

Popular Posts