011
ఆది పినిశెట్టి కథానాయకుడిగా వసంతబాలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతోన్న 'అరవన్' చిత్రం 'ఏకవీర' పేరుతో తెలుగులో రానుంది. దామోదరప్రసాద్ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. అర్జునుడు, నాగకన్య ఉలూచికి పుట్టిన ఐరావంతుడి కథను స్పూర్తిగా తీసుకొని… 18వ శతాబ్దంలో దక్షిణభారతదేశంలోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో 'ఏకవీర'ను విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు. ''చరిత్రాత్మక నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం � [...]
Submit your suggestion / comments / complaints / Takedown request on lookyp.com@gmail.com